ఒకే message ని వేర్వేరు వ్యక్తులకు ఒకేసారి ms word ద్వారా mail ఎలా పంపాలి?
ఒకే message ని వేర్వేరు వ్యక్తులకు వాళ్ళకి సంధించిన డీటెయిల్స్కెకు ఎలా Mail పంపాలో ఈ క్రింద ఇచ్చిన steps ఫాలో అవ్వడం ద్వారా send చేయవచ్చు.
మొదటగా మీరు ఏ సందేశము పంపించాలని అనుకుంటున్నారో ఆ message ని MS WORD లో type చేయాలి.
తరువాత MS EXCEL open చేసుకొని మీరు ఎవరికైతే సందేశం అందించాలని అనుకుంటున్నారో వారి యొక్క names, మరియు mail address లను type చేసి save చేసుకోవాలి.
తర్వాత mailings అనే option select చేసుకోవాలి.select చేసుకున్న తరువాత select recipients అనే option ను select చేసుకోవాలి.
తర్వాత మీరు save చేసుకున్న file ని open చేసుకోవాలి.
ఓపెన్ చేసుకున్న తర్వాత sheet 1, sheet 2, sheet 3 అని అడుగుతుంది. అందులో ఏ షీట్ అయితే ఉందొ ఆ sheet ని select చేసుకోవాలి.
తరువాత finish merge అనే option ను select చేసుకోవాలి.అందులో send email messages అనే option ని select చేసుకోవాలి.
ఈ క్రింది విధంగా display అవుతుంది
image by ribkhan from pixaby
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know